హ్యుందాయ్ కంపెనీ భారతీయ మార్కెట్లో ఇప్పటికే తన 7-సీటర్ ఎస్‌యూవీ అల్కజార్ ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం, ఇది ప్రీమియం SUV/MPV విభాగంలో విక్రయించబడుతోంది. అయితే హ్యుందాయ్ ఇప్పుడు దీనిని మరింత తక్కువ ధరకే అందించడానికి ఓ కొత్త బేస్ స్పెక్ వేరియంట్‌ను విడుదల చేసింది. అదే హ్యుందాయ్ అల్కాజార్ ప్రెస్టీజ్ ఎగ్జిక్యూటివ్ బేస్ వేరియంట్. దీని ధర రూ. 15.89 లక్షలు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడవచ్చు.
#Hyundai #HyundaiAlcazar #HyundaiAlcazarNewVariant